Elections | తెలంగాణలో ఎన్నికలు.. ఏపీ ఉద్యోగులకు సెలవు
Elections | తెలంగాణలో రేపు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకుగాను ఏపీ ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు అందరికీ కాదని స్పష్టం చేసింది.
అమరావతి : తెలంగాణలో రేపు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకుగాను ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు అందరికీ కాదని స్పష్టం చేసింది. ఏపీలో ఉద్యోగం చేస్తూ తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునే వారికి వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం వినతి మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సెలవు మంజూరు చేశారు. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు సరైన ఆధారాలు చూపించి సెలవు పొందవచ్చని సూచించింది. గురువారం తెలంగాణలోని 33 జిల్లాలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నాయి.
కొన్ని జిల్లాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులో అనేక మంది ఉద్యోగులు ఇరు జిల్లాలో పనిచేస్తున్నందున ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

