అన్నవరంలో రేపటి నుంచి కొవిడ్ ఆంక్షలు : ఈఓ
అన్నవరంలో కొవిడ్ ఆంక్షలు | ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవర క్షేత్రంలో రేపటి నుంచి కొవిడ్ ఆంక్షలు విధిస్తున్న ఆలయ ఈఓ త్రినాథరావు బుధవారం తెలిపారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవర క్షేత్రంలో రేపటి నుంచి కొవిడ్ ఆంక్షలు విధిస్తున్న ఆలయ ఈఓ త్రినాథరావు బుధవారం తెలిపారు.
10 ఏండ్ల లోపు పిల్లలను, 60 ఏళ్లు దాటిన వారిని ఆలయ పరిసరాల్లోకి అనుమతించమని వెల్లడించారు. ప్రసాద పంపిణీ, విక్రయ కౌంటర్లను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.
స్వామివారి అంతరాలయ దర్శనం నిలిపివేస్తున్నట్లు చెప్పారు. భక్తులు, ఆలయ సిబ్బంది ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆంక్షలను గుర్తించి భక్తులంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

