Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
Electric Shock | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని గోపాలపురంలోని కుమ్మరికుంట కాలనీలో దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి భార్యభర్తలు మృతి చెందారు.
అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాదం ( Tragedy ) చోటు చేసుకుంది. జిల్లాలోని గోపాలపురంలోని కుమ్మరికుంట కాలనీలో దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి భార్యభర్తలు మృతి చెందారు.
విద్యుత్ షాక్ ( Electric Shock ) కు గురైన భార్య అప్పల నరసమ్మ( 53) ను కాపాడబోయి భర్త పెంటబోయిన పెద్ద బంగారయ్య (57), మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

