YCP MP | వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా
YCP MP | ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ లో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. తాజాగా బుధవారం నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీ ప్రాథమికి సభ్యత్వానికి రాజీనామా చేశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ (YCP) లో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. తాజాగా నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (MP Vemireddy) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బుధవారం రాజీనామా(Resign) చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డికి పంపించారు. రాజీనామాను తక్షణమే ఆమోదించాలని సీఎంను వేమిరెడ్డి కోరారు.
వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి, రాజ్యసభ పదవికి రాజీనామా చేశానని ప్రకటించారు. ఇటీవల నెల్లూరు నగర సమన్వయకర్తగా ఎం.డి.ఖలీలును నియమించిన విషయమై కనీస సమాచారం ఇవ్వకపోవడంతో వేమిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

