Srisailam | పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి : ఫుడ్ సేఫ్టీ అధికారి
Srisailam | క్షేత్రానికి వచ్చే యాత్రికులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే కాకుండా.. శుభ్రత విషయంలో అవసరమైన ప్రమాణాలు పాటించాలని నంద్యాల జిల్లా ఫుడ్సేఫ్టీ అధికారి షేక్ ఖాశీంవలి సూచించారు.
Srisailam | శ్రీశైలం : క్షేత్రానికి వచ్చే యాత్రికులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే కాకుండా.. శుభ్రత విషయంలో అవసరమైన ప్రమాణాలు పాటించాలని నంద్యాల జిల్లా ఫుడ్సేఫ్టీ అధికారి షేక్ ఖాశీంవలి సూచించారు. క్షేత్రపరిధిలోని ప్రధాన హోటళ్ల మేనేజర్లు, సూపర్వైజర్లు, తోపుడుబండి వ్యాపారులతోపాటు సుమారు 25 మంది సత్ర నిర్వాహకులకు ఫుడ్సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ (FOSTAC) FSSAI ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
వ్యాపారులకు శుభ్రత పరిశుభ్రత, ఆహార పరిరక్షణ, వ్యాపార నిర్వహణ విధానం, కిచన్ అండ్ డైనింగ్ మేయింటెనెన్స్ తదితర కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆహార భద్రత – పరిశుభ్రతలో భాగంగా యాత్రికులు వచ్చివెళ్లే ప్రధాన కూడళ్లలోని హోటళ్లు, అన్న సత్ర సంఘాలవారు వంటశాల, భోజనశాలల్లో పెస్ట్ కంట్రోల్ తప్పనిసరిగా ఉపయోగించాలని FOSTAC సంస్థకు చెందిన చాగంటి ఆంజనేయులు సూచించారు. బొద్దింకలు, బల్లులు, చీమలు, దోమలు, ఈగలు, చెదలు వంటి కీటకాలు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆహార పరిరక్షణ సులభమవుతుందని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

