
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజయం సమావేశంలో నిర్ణయించారు. న్యాయవాదులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, చీమలపాటి రవి, కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, తర్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి , వడ్డిబోయిన సుజాతలకు పదోన్నతి కల్పిస్తూ వారి పేర్లను కొలిజీయం సభ్యులు సుప్రీంకోర్టుకు సిఫార్సు చేశారు.