AP News | ఏపీలోని జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం జిల్లా జిల్లా ఇన్చార్జి మంత్రిగా వంగలపూడి అనిత, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా సత్యకుమార్ యాదవ్, కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రిగా వాసంశెట్టి సుభాశ్, గుంటూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా కందుల దుర్గేశ్‌ను నియమించింది.
జిల్లాలు – ఇన్చార్జి మంత్రుల వివరాలివే..
☞శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్
☞ పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లా ఇన్చార్జి మంత్రిగా అచ్చెన్నాయుడు,
☞ విజయనగరం జిల్లా ఇన్చార్జి మంత్రిగా వంగలపూడి అనిత,
☞ విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రిగా డోలా బాలవీరాంజనేయస్వామి,
☞ అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్చార్జి మంత్రిగా గుమ్మిడి సంధ్యారాణి,
☞ అనకాపల్లి జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొల్లు రవీంద్ర,
☞ కాకినాడ జిల్లా ఇన్చార్జి మంత్రిగా పొంగూరు నారాయణ,
☞ తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల జిల్లా ఇన్చార్జి మంత్రిగా నిమ్మల రామానాయుడు,
☞ ఏలూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా నాదెండ్ల మనోహర్,
☞ పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాల మంత్రిగా గొట్టిపాటి రవికుమార్,
☞ ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా సత్యకుమార్ యాదవ్,
☞ కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రిగా వాసంశెట్టి సుభాశ్,
☞ గుంటూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా కందుల దుర్గేశ్,
☞ బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొలుసు పార్థసారథి,
☞ ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి,
☞ నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఎన్ఎండీ ఫరూఖ్,
☞ నంద్యాల జిల్లా ఇన్చార్జి మంత్రిగా పయ్యావుల కేశవ్,
☞ అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రిగా టీజీ భరత్,
☞ శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల ఇన్చార్జి మంత్రిగా అనగాని సత్యప్రసాద్,
☞ వైఎస్ఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఎస్.సవిత,
☞ అన్నమయ్య జిల్లా జిల్లా ఇన్చార్జి మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి,
☞ చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి