AP News | ఏపీలో 11 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. ఉత్తర్వులు జారీ
AP News | ఏపీలో 11 కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
AP News | ఏపీలో 11 కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
➛ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కల్యాణం శివశ్రీనివాసరావు
➛ ఏపీ స్టేట్ అడ్వైజరీ బోర్డు ఆన్ చైల్డ్ లేబర్ కార్పొరేషన్ చైర్మన్గా సత్యనారాయణ రాజు
➛ ఏపీ అఫిషియల్ లాంగ్వేజ్ కమిషన్ చైర్మన్గా విక్రమ్
➛ ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ చైర్మన్గా మౌలానా షిబిలి
➛ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్గా రాం ప్రసాద్
➛ పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మధుబాబు
➛ స్టేట్ రెడ్డి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్గా శంకర్ రెడ్డి
➛ కుర్ని, కరికాలభక్తుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మిన్నప్ప
➛ స్టేట్ షేక్, షీక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్గా ముక్తియార్
➛ భట్రాజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వెంకటేశ్వరరాజు
➛ పెరిక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్గా వీరభద్రరావు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

