AP EAPCET | ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
ఏపీ ఈఏపీసెట్-2022 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం...
విజయవాడ: ఏపీ ఈఏపీసెట్-2022 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్ www.sche.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏపీ ఈఏపీ సెట్ ఈ నెల 4 నుంచి 12 వరకు జరిగాయి.
ఇంజినీరింగ్‌లో 89.12 శాతం, అగ్రికల్చర్లో 95.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోల్చితే క్వాలిఫయింగ్ శాతం పెరిగిందని చెప్పవచ్చు. కాగా, టాప్ టెన్‌లో 4 స్థానాలు తెలంగాణకు చెందిన విద్యార్థులు దక్కించుకున్నారు. 3,84,000 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. మొత్తం 2,82,496 మంది పరీక్షలు రాయగా, అందులో 1,94,752 మంది ఇంజినీరింగ్ పరీక్షకు, 87,744 మంది అగ్రికల్చర్ కోర్సుకు హాజరయ్యారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

