AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
AP Cabinet | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటుంది.
అమరావతి : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగిన ఏపీ కేబినెట్ (AP Cabinet ) సమావేశంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ( BC Reservation ) ఖరారుకు ఆమోద ముద్ర వేసింది. మొత్తం 8 కేటగిరిల్లో రిజర్వేషన్లను ఖరారు చేసింది.
పంచాయతీ వార్డు మెంబర్స్‌లో బీసీలకు 26.73 శాతం, సర్పంచు స్థానాలకు బీసీలకు 27.95 శాతం, ఎంపీటీసీ స్థానాలకు బీసీలకు 25.55 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. ఎంపీపీలో బీసీలకు 24.60 శాతం, జడ్పీటీసీ 24.60 శాతం, జడ్పీ చైర్మన్ 23.08, అర్బన్ వార్డుల్లో 32.78 శాతం, మున్సిపల్ చైర్మన్లలలో 33.02 శాతం మేర బీసీలకు రిజర్వేషన్లు , మేయర్లలో 35.29 శాతం రిజర్వేషన్లను ఏపీ కేబినెట్ ఖరారు చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

