విశాఖపట్నం, జూలై 11: విశాఖపట్నం రైల్వేస్టేషన్లో అధికారులు ప్రయాణికులకు వసతి సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో తొలిసారి కల్పించిన హాల్స్‌ను వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరా ప్రారంభించారు.
రైలు మారే ప్రయాణికుల కోసం స్వల్పకాలిక వసతి, స్నాక్స్ సదుపాయం చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.