నెల్లూరు జిల్లాలో దారుణం.. కరోనా సోకిందని భార్యను కత్తితో నరికేశాడు
నెల్లూరు జిల్లా | కరోనా మహమ్మారి అయినవాళ్లను, కానీవాళ్లను అందర్నీ దూరం చేస్తోంది. కరోనా సోకిందని కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ భర్త

నెల్లూరు : కరోనా మహమ్మారి అయినవాళ్లను, కానీవాళ్లను అందర్నీ దూరం చేస్తోంది. కరోనా సోకిందని కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలోని కావలిలో వెలుగు చూసింది. కావలికి చెందిన ఓ వ్యక్తి.. తన భార్యకు కరోనా సోకిందని.. ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. కత్తితో రెండు చేతులను నరికేశాడు. అనంతరం పోలీసుల ఎదుట నిందితుడు లొంగిపోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

