Home
Andhrapradesh-news
A Sit Headed By Ig Vineet Brijlal Has Been Formed To Investigate The Violence In Ap
SIT | ఏపీలో హింసాత్మక ఘటనలపై విచారణకు సిట్ ఏర్పాటు
SIT | ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్(Polling) రోజు, తరువాత జరిగిన హింసాకాండపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం సిట్ (SIT) ఏర్పాటు చేసింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్(Polling) రోజు, తరువాత జరిగిన హింసాకాండపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం సిట్ (SIT) ఏర్పాటు చేసింది. 13 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన సిట్‌కు ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ (IG Vineet Brijlal) నేతృత్వం వహించనున్నారు.
సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ(ACB SP) రమాదేవి, ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీలు రమణమూర్తి, శ్రీనివాసరావు, మనోహరాచారి(తిరుపతి), సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు(ఒంగోలు), ఇన్స్పెక్టర్లు భూషణం(గుంటూరు రేంజ్) , వెంకటరావు(విశాఖ ఇంటెలిజెన్స్), రామకృష్ణ(ఏసీబీ), జి.ఎల్.శ్రీనివాస్ (ఏసీబీ), మోయిన్ (ఒంగోలు పీటీసీ) ,ప్రభాకర్ ( అనంతపురం)లను నియమించింది. హింసాత్మక ఘటనలపై సీఈవో కార్యాలయం ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తిచేసి ఈసీకి నివేదించింది .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

