Nigerian tourist | ఎన్టీఆర్ బీచ్‌లో నైజీరియా పర్యాటకుడు మృతి..మరో ఐదుగురు సురక్షితం
Nigerian tourist | ఏపీలోని కాకినాడ జిల్లాలో నైజీరియా పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. అయితే వీరిలో ఒకరు బీచ్‌లో గల్లంతై మృతి చెందారు.
అమరావతి: ఏపీలోని కాకినాడ జిల్లాలో నైజీరియా పర్యాటకులకు (Nigerian tourist ) పెను ప్రమాదం తప్పింది. అయితే వీరిలో ఒకరు బీచ్‌లో గల్లంతై మృతి చెందారు. ఏపీలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన ఐదుగురు సభ్యులు గల నైజీరియా పర్యాటకులు ఎన్టీఆర్ బీచ్ ( NTR Beach) కు చేరకున్నారు. ఆరుగురు సముద్రంలో స్నానానికి దిగారు.
వీరిలో ఫనెలె ఎన్కుబే అనే వ్యక్తి కొట్టుకుపోవడంతో మిగతా పర్యాటకులు కేకలు వేశారు. అక్కడే ఉన్న పోలీసులు స్పీడ్ బోటుతో రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టి గల్లంతైన వ్యక్తిని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. బాధితుడికి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో ఆయన మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nigerian tourist | ఎన్టీఆర్ బీచ్‌లో నైజీరియా పర్యాటకుడు మృతి..మరో ఐదుగురు సురక్షితం
Nitin Gadkari | అవన్నీ తప్పుడు కథనాలు, నేను పనిచేస్తూనే ఉంటా.. రిటైర్మెంట్ వార్తలపై నితిన్ గడ్కరీ..!
Suriya | హోంబలే ఫిలిమ్స్ నయా ప్రాజెక్ట్.. సూర్య రోల్ ఏంటో తెలిసిపోయింది.. !
Puvwada Ajay Kumar | వైద్య రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోవాలి: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Gongidi Sunitha | గ్లోబల్ సమ్మిట్‌తో ఒరిగిందేమిటో సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు

