విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత
gold seized | విశాఖపట్నం విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. 1.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా
అమరావతి : విశాఖపట్నం విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. 1.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడి బంగారం విలువ రూ.కోటి వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కోల్‌కతా నుంచి విశాఖకు బంగారం తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో ముదిరిన గొడవలు.. సుధీర్, ముకేష్ మధ్య మాటల యుద్ధం, తనను తాను కొట్టుకున్న నీతూ!
Egg Donation Scam | ఆరు రాష్ట్రాల యువతులు.. కోట్లలో దందా! అండాల రాకెట్ వెనుక ఉన్న ‘రాజకీయ పెద్దలు’ ఎవరు?
Donald Trump | ఓటమితో ట్రంప్‌కు ‘జ్ఞానోదయం’!.. అమెరికా వలస విధానంపై సంచలన వ్యాఖ్యలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం మరోసారి ఫోకస్.. ఈ నెల 24, 25 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలా?
AI Drones | దోమల భరతం పట్టే ఏఐ డ్రోన్లు.. గుజరాత్ కుర్రాళ్ల ఆవిష్కరణకు గేట్స్ ఫౌండేషన్ ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

