తథాస్తు దేవతలు ఓకే అంటే మళ్లీ కేబినెట్లో ఉంటా : ఏపీ మంత్రి బొత్స
వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ముందున్న టార్గెట్ అని ఏపీ తాజా మాజీ మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. కేబినెట్లో ఎవరిని కొనసాగించాలి? ఎవర్ని సాగనంపాలి అనేది ముఖ్యమంత్రి జగన్ ఇష్టమని, ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత బొత్స సత్యానారాయణ విలేకరులతో మాట్లాడారు. దేవుడి దయ ఉంటే మళ్లీ 24 మంది కేబినెట్లో ఉంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని అన్నారు.
అయితే.. మంత్రులందరూ పూర్తి సంతోషంతోనే రాజీనామాలు చేశారని బొత్స స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి సీఎం జగన్ ఏ బాధ్యతలు అప్పజెప్పినా… సమర్థవంతంగా పనిచేస్తామని అన్నారు. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ వుంటుందని సీఎం మొదట్లోనే చెప్పారని, అదే విధంగా సీఎం జగన్ ఇప్పుడు చేశారని ఆయన గుర్తు చేశారు. విశాఖ భూముల్లో తప్పంతా చంద్రబాబుదేనని బొత్స మరోసారి మండిపడ్డారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

