టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన సినిమాల్లో తుఫానులా దూసుకుపోతారు. తుఫానులా విలన్స్‌ను మట్టికరిపిస్తారు. సినిమాల్లో తన డైలాగులు కూడా తుఫానులా ఉంటాయి. తుఫాను వేగంతో ఆయన డైలాగ్స్ చెబుతుంటే విజయ్ ఫ్యాన్స్ తుఫానులా క్లాప్స్ కొడతారు.
ప్రస్తుతం విజయ్ ఏ పని చేసినా తుఫానులా చేస్తున్నారు. సోషల్ మీడియాలోని తన హ్యాండిల్స్ పేరుకు కూడా తుఫానును జతచేస్తున్నారు. తను ఏం మాట్లాడినా అది తుఫానులా ఉంటోంది. తుఫానులా అలజడి సృష్టిస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండ.. ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ థమ్స్ అప్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఇటీవల థమ్స్ అప్.. తుఫాన్ (TOOFAN) అనే కొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. అందుకే విజయ్.. థమ్స్ అప్ తాగి తుఫాన్‌లా మారిపోయారు. తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ థమ్స్ అప్ను పట్టుకొని సాఫ్ట్ డ్రింక్ కాదు.. ఇది తుఫాన్, త్వరలో తుఫాన్ రాబోతోంది అంటూ తన అభిమానులకు తెలియజేస్తున్నారు. దాన్ని తాగిన విజయ్ ఫ్యాన్స్ కూడా అవును.. ఇది సాఫ్ట్ డ్రింక్ కాదు.. తుఫాన్ (Soft Drink Kaadu, idi Toofan) అంటున్నారు. థమ్స్ అప్ తాగాక విజయ్.. రౌడీ హీరో కాదు.. తుఫాన్ స్టార్ అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.