మాంగ్ సమాజ్ భవనాన్ని మంజూరు చేయాలని కోవ లక్ష్మికి వినతి
జైనూరు మండల కేంద్రంలో కూడా మాంగ్ సమాజ్ కమిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం మాంగ్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు మావాడే దత్త అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతి పత్రం అందించారు.
జై నూర్ అక్టోబర్ 13 : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతోపాటు జైనూరు మండల కేంద్రంలో కూడా మాంగ్ సమాజ్ కమిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం మాంగ్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు మావాడే దత్త అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతి పత్రం అందించారు. అనంతరం లహుజి సాల్వే జీవిత చరిత్ర పుస్తకాన్ని బహుకరించారు.
ఎమ్మెల్యే కోగలక్ష్మి సానుకూలంగా స్పందిస్తూ సమస్య పరిష్కరించడానికి పూర్తిగా సహకరిస్తారని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ ఆడబీర్షా, ఎంపీడీవో కృష్ణవేణి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనకయ్య యాదవ్ రావ్, సర్పంచ్ కొడప ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

