ఆదివాసులు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి
ఆదివాసులు విద్య కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గాదిగూడ మండలంలోని దాబా(బీ) పంచాయతీ పరిధిలోని పౌన్నూర్లో ఎస్పీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు.
- ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
నార్నూర్, ఫిబ్రవరి 28 : ఆదివాసులు విద్య కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గాదిగూడ మండలంలోని దాబా(బీ) పంచాయతీ పరిధిలోని పౌన్నూర్లో ఎస్పీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఎ స్పీ ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 200 మంది వైద్య నిపుణులతో పరీక్షలు నిర్వహించి మందులు ఉచితం గా పంపిణీ చేశారు. మార్చి 10వ తేదీన నిర్వహించే మెగా జాబ్‌మేళాను నిరుద్యోగులు స ద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.
కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్సైలు పీ.ప్రణయ్‌కుమార్, శ్రీసాయి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యాధికారి శరత్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, చంద్రశేఖర్, వివేక్, విజయరాహుల్, రాహుల్ పుష్కర్, సందీప్‌రెడ్డి, సిద్ధార్థ్, ఆనంద్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పోలీసు వైద్య బృంద సభ్యుడు శాంతారాజ్, సర్పంచ్ కొడప కాన్ను, మాజీ వైస్ ఎంపీపీ మర్సివనే మోగేశ్, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్, సోనేరావ్ పాల్గొన్నారు
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

