దండేపల్లి, మార్చి16: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)అమల్లోకి వచ్చింది.
దీనిలో భాగంగా రాజకీయ పార్టీలకు సంబంధించి ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్స్ తొలగిస్తున్నారు. దండేపల్లి మండల కేంద్రంతో పాటు జీపీ సిబ్బంది ఫ్లెక్సీలు తొలగించారు.