వాగుదాటి.. టీకావేసి.. శభాష్ అనిపించుకున్న వైద్య సిబ్బంది

పెంబి : గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైనా సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని సంకల్పించడంతో వైద్య అధికారులు, సిబ్బంది వాగులు, వంకలు దాటి విధులను నిర్వహిస్తు శభాష్ అనిపించుకుంటున్నారు.గిరిజన గూడెంలలో్ శిబిరాలు నిర్వహించి కరోనా వ్యాక్సిన్‌పై అవగాహన పెంచుతూ టీకాలను వేస్తున్నారు. పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో ఆదివారం మారుమూల గిరిజన గ్రామమైన యాపల్‌గూడ గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు.
అయితే ఆ గ్రామానికి వెళ్లాలంటే మధ్యలో కడెం వాగు దాటాలి. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కడెం వాగు ప్రవహిస్తున్నది. అయినా వైద్య సిబ్బంది వెనుదిరగక, వాగులో నడుస్తు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాగుదాటి యాపల్‌గూడ గ్రామంలో వ్యాక్సినేషన్ చేశారు. తమ కోసం వాగు దాటివచ్చి వ్యాక్సిన్ వేసినందుకు ప్రజలు వైద్య సిబ్బందింని అభినందించారు. కార్యక్రమంలో పీహెచ్సీ మెడికల్ అధికారి నాగరాజు, ఎంపీవో చిక్యాల రత్నాకర్‌రావు, ఏఎన్ఎం సారిక, అంగన్వాడీ సిబ్బంది, ఆశవర్కర్లు, గ్రామస్తులు ఉన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

