బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మురికినీరు.. చర్మవ్యాధుల భారినపడుతున్న విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను మురికినీటి సమస్య వెంటాడుతున్నది.
ముథోల్, నవంబర్ 10 : నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను మురికినీటి సమస్య వెంటాడుతున్నది. ప్రస్తుతం పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థులు దాదాపు మూడు వేలకుపైగా ఉండగా.. వచ్చే మంగళవారం నుంచి ఈ-1 విద్యార్థులు రానుండడంతో సమస్య జఠిలం కానున్నది. గంగా, యమున వసతి గృహాల్లో కొన్ని రోజుల నుంచి కుళాయిల నుంచి మురికి నీరు వస్తున్నదని, విద్యార్థులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకవెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఈ నీటిని వాడడం వల్ల ఇన్ఫెక్షన్తో చర్మవ్యాధులు వస్తున్నాయని మండిపడుతున్నారు. ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు కల్పించుకొని విద్యార్థులకు నీటి సరఫరా సజావుగా జరిపే విధంగా చూడాలని కోరుతున్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ‘నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఓకే చెప్పా’.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు రూ.1,800 కోట్లా..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

