మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో అధ్వానంగా పారిశుధ్య పనులు.. పట్టించుకోని పాలకులు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లోని 16వ డివిజన్ (ముల్కల్ల)లో పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా మారింది.
హాజీపూర్, ఆగస్ట్ 8 : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లోని 16వ డివిజన్ (ముల్కల్ల)లో పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా మారింది. స్వల్పంగా వర్షం కురిసినా రహదారులపై నీరు నిలిచి బురదమయంగా మారుతోంది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీరు నిల్వ రోజులు తరబడి ఉండటంతో దోమల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి నీరు నిల్వ లేకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పారిశుధ్య పనులను ముమ్మరం చేసి సీజనల్ వ్యాధుల బారిన పడుకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

