Home
Adilabad
Iftar Dinner Was Given In Rose Garden Under The Leadership Of Zptc Arigela Nageshwar Rao
అరిగెల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముందుగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఆసిఫాబాద్,మార్చి29 : జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముందుగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. దాదాపు 30 ఏళ్లుగా ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు అరిగెల తెలిపారు.
హనుమాన్ దీక్షా పరులకు సైతం భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎంపీపీ మల్లికార్జున్ యాద వ్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్హైమద్, నాయకులు సాయిని రాజశేఖర్, రహెమాన్, నిజాం, ఇర్ఫాన్, నిసార్, ముషీర్, హైమద్, అమర్, భీమేశ్, ప్రసాద్గౌడ్, వెంకన్న, రాముగౌడ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

