ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 23 : ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ధరి పంచాయతీ పరిధిలోని దహిగూడ గ్రామానికి చెందిన రైతు కొడప రాజు ఇంట్లో నిల్వ ఉం చిన పత్తి, శుక్రవారం షార్ట్ సర్క్యూట్తో దగ్దమైంది.
గమనించిన స్థానికులు మంటలను ఆర్పేశారు. 8 క్వింటాళ్ల పత్తి కాలిపోయిందని, ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు