ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా సమితి సభ్యుడిగా రెబ్బగొండ్ల గోపి
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకు చెందిన రెబ్బగుండ్ల గోపి అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఖమ్మం జిల్లా సమితి సభ్యులుగా ఎన్నికయ్యారు. ఖమ్మం నగరంలోని గిరిప్రసాద్ భవన్లో శనివారం జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య...
ఖమ్మం రూరల్, ఆగస్టు 29 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకు చెందిన రెబ్బగుండ్ల గోపి అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఖమ్మం జిల్లా సమితి సభ్యులుగా ఎన్నికయ్యారు. ఖమ్మం నగరంలోని గిరిప్రసాద్ భవన్లో శనివారం జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా సమితి సభ్యుడిగా నూతనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. యువత హక్కుల సాధన కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా సమితి సభ్యుడిగా ఎన్నికైన రెబ్బగొండ్ల గోపికి పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన నాయకత్వానికి గోపి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

