
రెబ్బెన, సెప్టెంబర్ 5: మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో రెబ్బెన సర్పంచ్ బొమ్మినేని అహల్యాదేవి ఆధ్వరంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ అనుబంధ కమిటీలను ఆదివారం ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా రాపర్తి అశోక్, ఉపాధ్యక్షుడిగా గౌత్రే శంకర్, కార్యదర్శిగా చిలుముల నర్సింహులు, సంయుక్త కార్యదర్శిగా ఏంఎ అన్సారీ, కోశాధికారిగా బొడ్డు యశోద, కా ర్యవర్గసభ్యులుగా మోహన్, గోపీచంద్, రమేశ్, సురేశ్, సతీశ్‌గౌడ్, శ్రీకాంత్, మనీశ్జైస్వాల్, అజ్మీరా సందీప్, దుర్గం సాయికుమార్, రోడ్డ ప్రశాంత్ ఎన్నుకున్నారు.
మహిళా కమిటీ..
గ్రామ మహిళా కమిటీ అధ్యక్షురాలుగా పల్లి లత, ఉపాధ్యక్షురాలుగా అజ్మీరా రాజేశ్వరి, కార్యదర్శిగా రోడ్డ అమృత, సంయుక్త కార్యదర్శిగా వడై పుష్పలత, కోశాధికారిగా పిల్లి పద్మ, ప్రచార కార్యదర్శిగా సర్వర్ బీ, కార్యవర్గసభ్యులుగా రాంటెంకి సుగు ణ, బానోత్ చాందీబాయి, మదాసు శారద, బొడ్డు శ్రీలత ఎన్నుకున్నారు.
ఎస్టీ కమిటీ..
గ్రామ ఎస్టీ కమిటీ అధ్యక్షుడిగా అజ్మీరా సీతారాం, ఉపాధ్యక్షుడుగా అజ్మీరా రవి, కార్యదర్శిగా జర్పు ల మోహన్, సంయుక్త కార్యదర్శిగా భూక్యా ప్రేం, కోశాధికారిగా అజ్మీరా రాజేందర్, ప్రచార కార్యదర్శిగా అజ్మీరా రాజేశ్, కార్యవర్గ సభ్యులు గా అ జ్మీరా సాయికుమార్, అజ్మీరా పరుశురాం, అజ్మీ రా గోవింద్ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స ర్పంచ్ మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు బొమ్మినేని శ్రీధర్, మోడెం సుదర్శన్‌గౌడ్, కుందారపు శంకరమ్మ, రామడుగుల శం కర్, అజయ్జైస్వాల్, మన్నెం పద్మ, అన్నపూర్ణ అరుణ, దుర్గం భరద్వాజ్, బొంగు నర్సింగరావు, వస్త్రం నాయక్, దుర్గం రాజేశ్, ముడేపల్లి తిరుపతి, గోగర్ల రాజేశ్, మోడెం రాజాగౌడ్, అరికిల్ల రాజయ్య, ఉబెదుల్లా, మన్సూర్, యశోద, గౌత్రే శంకర్, అరికిల్ల స్వామి పాల్గొన్నారు.
కౌటాల గ్రామ కమిటీలు..
కౌటాల, సెప్టెంబర్ 5: మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో కౌటాల గ్రామ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పెద్దపల్లి హన్మంతు, బీసీ అధ్యక్షుడిగా తాళ్లపల్లి సత్యనారాయణ గౌడ్, ఎస్సీ కమిటీ అధ్యక్షుడిగా ఆత్మారాం, మహిళా సంఘం అధ్యక్షురాలు గా ఆదే రాధా, మైనార్టీ అధ్యక్షుడిగా ఆరోగ్యం, యూత్ అధ్యక్షుడిగా డబ్బా గోపాల్‌ను ఎన్నుకున్నా రు. ఎన్నికల అధికారులుగా ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంతయ్య, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ వ్యవహరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మౌ నిశ్, మొగఢ్దగఢ్ ఎంపీటీసీ మనీశ్, కో ఆప్షన్ సభ్యుడు అజ్మత్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షుడు రవీందర్ గౌ డ్, నాయకులు నయీం, బాపు, అశో, సంతోష్, ప్రభాకర్ గౌడ్ తదితరులు ఉన్నారు.