HomeActressVaishnavi Chaitanya Interview About Baby Movie
Vaishnavi Chaitanya | నా ప్రాణం పెట్టి ఆ సినిమా : వైష్ణవి చైతన్య
Vaishnavi Chaitanya
2/17
Vaishnavi Chaitanya | ‘కథానాయిక అవ్వాలనే కోరికతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను.
3/17
ఇప్పటికి నా ప్రయాణం మొదలుపెట్టి ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ నాకు ఇంత మంచి అవకాశం వస్తుందని అనుకోలేదు.
4/17
‘బేబీ’ (Baby) సినిమా కథ విన్నప్పుడు షాక్ అయ్యాను. నాకు ఓ మంచి అవకాశం లభించిందనుకున్నా’ అని అన్నారు కథానాయిక వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya).
5/17
ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘బేబీ’ (Baby). ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని సాయిరాజేష్ (Sai Rajesh) దర్శకత్వంలో ఎస్‌కేఎన్ (SKN) నిర్మించారు.
6/17
ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) మీడియాతో ముచ్చటించారు.
7/17
ఆమె మాట్లాడుతూ “బేబీ’ (Baby) చిత్రంలో బస్తీలో పెరిగే ఓ అమాయకురాలైన అమ్మాయిగా కనిపిస్తాను.
8/17
బస్తీ నుంచి బయటికి వచ్చిన ఆ అమ్మాయి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్నదే కథ. జీవితం నుంచి ఆమె ఏం నేర్చుకుంది?
9/17
చిన్నప్పటి నుంచే ఓ అబ్బాయి ప్రేమలో వుండే ఆ అమ్మాయి లైఫ్‌లోకి కాలేజీలో జాయిన్ అయ్యాక మరో అబ్బాయి వస్తాడు.
10/17
ఆ తరువాత ఆ అమ్మాయి జీవితం ఎలా మారిపోయింది? అన్నది ఆసక్తిని పంచుతుంది. షూటింగ్ తొలి రోజుల్లో సెట్‌లోకి వచ్చినప్పుడు భయపడుతూ ఉండేదాన్ని.
11/17
కానీ సాయిరాజేష్ (Sai Rajesh) గారు, మిగతా ఆర్టిస్టులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎటువంటి భయం లేకుండా నటించాను.
12/17
ఇలాంటి పాత్ర వచ్చినందుకు ఎంతో గర్వపడుతుంటాను. నా ప్రాణం పెట్టి సినిమా చేశాను. నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అన్నారు.