Siddharth | సిద్ధార్థ్ (Siddharth), దివ్యాంశ కౌషిక్ (Divyansha Kaushik) జంటగా నటించిన సినిమా ‘టక్కర్’ (Takkar). టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మించారు.

కార్తీక్ జి.క్రిష్ (Karthik G. Krish) దర్శకత్వం వహించారు. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

ఆదివారం హైదరాబాద్‌లో ‘టక్కర్’ (Takkar) మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ జి.క్రిష్ (Karthik G. Krish) మాట్లాడుతూ…‘ఈ చిత్రంలో యూనివర్సల్ కంటెంట్ ఉంది.

ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో ఒక ట్రెండీ మూవీ అవుతుంది’ అన్నారు.

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) మాట్లాడుతూ…‘నేను డీవీడీలో సినిమాలు చూసేవాడిని. ‘బొమ్మరిల్లు’ (Bommarillu) సినిమాతో మొదటిసారి థియేటర్‌లో సినిమా చూడటం మొదలుపెట్టాను.

అప్పటినుంచి సిద్ధార్థ్ (Siddharth) నటన ఇష్టం’ అన్నారు.

హీరో సిద్ధార్థ్ (Siddharth) మాట్లాడుతూ…‘ఇదొక యాక్షన్ లవ్‌స్టోరీ. కొత్త తరహా లవర్ బాయ్ పాత్రలో నన్ను చూస్తారు’ అన్నారు.

Siddharth at Takkar Movie Interview Stills

RELATED GALLERY
-
Anita Hassanandani Reddy | బికినీలో అనిత గ్లామర్ షో..
-
Ananya Panday | ఎరుపెక్కిన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అనన్య పాండే..
-
Anasuya Bharadwaj | స్లీవ్ లెస్ శారీలో హొయలు పోయిన అనసూయ భరద్వాజ్..
-
Ananya Nagalla | మినీ డ్రెస్‌లో అనన్య నాగళ్ల క్యూట్ ఫొటోలు..
-
Rukmini Vasanth | సప్త సాగరాలు ధాటి మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రుక్మిణి వసంత్..
-
Nagadurga Gutha | పట్టుచీరలో మెస్మరైజ్ చేస్తున్న ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ..