Samantha
Samantha | తొలి సినిమా ‘ఏమాయ చేశావే’ (Ye Maaya Chesave)తో అందరిని మాయలో పడేసింది సమంత (Samantha). ( Photos : Instagram )
ఈ సినిమా సక్సెస్‌తో సామ్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ 13ఏళ్లుగా దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా కొనసాగుతుంది. ( Photos : Instagram )
ప్రస్తుతం సామ్ నటించిన శాకుంతలం (Shaakuntalam) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో మూడు వారాల్లో విడుదల కానుంది. ( Photos : Instagram )
ఈ క్రమంలో సమంత (Samantha) ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు వరుసగా ప్రమోషన్‌లలో పాల్గొంటుంది. ( Photos : Instagram )
తాజాగా సామ్, సుమతో జరిపిన ఓ ఇంటర్వూలో సినిమా గురించి, పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలను ముచ్చటించింది. ( Photos : Instagram )
సమంత (Samantha) అభిమాని ఒకరు ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్త్ చేస్తూ ఇది చెప్పేంత చనువు నాకు లేదని తెలుసు.. కానీ ప్లీజ్ సమంత (Samantha) ప్లీజ్ ఎవరితోనైనా డేటింగ్ చేయండి అంటూ పోస్ట్ పెట్టింది. ( Photos : Instagram )
దానికి సమంత స్పందించి మీ లాగా నన్ను ఎవరు ప్రేమిస్తారు అంటూ హార్ట్ ఎమోజీని పెట్టింది. దీంతో పలువురు సమంత (Samantha) అభిమానులు నీకు మేమున్నాము సామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ( Photos : Instagram )
కాగా సమంత (Samantha) రెండేళ్ల క్రితం నాగచైతన్య (Naga Chaitanya)తో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ( Photos : Instagram )
ఇక శాకుంతలం (Shaakuntalam) విషయానికొస్తే కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం (Shaakuntalam) ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ( Photos : Instagram )
ఇందులో సామ్ శకుంతలగా నటించగా.. మలయాళ నటుడు దేవ్ మోహన్ (Dev Mohan) శకుంతల ప్రియుడుగా దుష్యంతుడి పాత్రలో నటించాడు. ( Photos : Instagram )
ఇక గుణశేఖర్ (Gunasekhar) ఈ సినిమాను రుద్రమదేవి (Rudhramadevi) తర్వాత దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు. ( Photos : Instagram )
ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్, ట్రైలర్‌లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. ( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )