Rashmika Mandanna | సంప్రదాయ మరాఠీ దుస్తుల్లో రష్మిక మందన్న జానపద నృత్యం
Rashmika Mandanna
2/26
Rashmika Mandanna | ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీలో కూడా సత్తా చాటుతున్నది కన్నడ సోయగం రష్మిక మందన్న (Rashmika Mandanna). ( Photos : Instagram )
3/26
‘పుష్ప’ (Pushpa) చిత్రంతో ఈ భామకు ఉత్తరాదిన కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ఈ భామ మరాఠీ టీవీషో ద్వారా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది. ( Photos : Instagram )
4/26
ఇందులో ఈ భామ మరాఠీకి చెందిన లవణీ అనే సంప్రదాయ జానపద నృత్యాన్ని పర్‌ఫార్మ్ చేయబోతున్నది. ( Photos : Instagram )
5/26
ఈ సందర్భంగా టీవీ షో నిర్వాహకులు సంప్రదాయ మరాఠీ దుస్తుల్లో రష్మిక మందన్న (Rashmika Mandanna) నృత్యం చేస్తున్న ఓ ప్రోమోను విడుదల చేశారు. ( Photos : Instagram )
6/26
దీనికి మహారాష్ట్ర వ్యాప్తంగా చక్కటి ప్రాచుర్యం దక్కింది. ‘మా షోలో రష్మిక మందన్న (Rashmika Mandanna) పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది.( Photos : Instagram )
7/26
అచ్చమైన మరాఠీ అమ్మాయి వస్త్రధారణలో రష్మిక (Rashmika Mandanna) మరాఠీల హృదయాల్ని గెలుచుకుంటుంది’ అని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ( Photos : Instagram )
8/26
తొలిసారి టీవీషోలో జానపద నృత్యాన్ని చేయడం కొత్త అనుభూతినిస్తున్నదని రష్మిక మందన్న (Rashmika Mandanna) ఆనందం వ్యక్తం చేసింది. ( Photos : Instagram )
9/26
ప్రస్తుతం రష్మిక మందన్న (Rashmika Mandanna) తెలుగులో ‘పుష్ప-2’ (Pushpa 2) చిత్రంలో నటిస్తున్నది. ( Photos : Instagram )