Ramya Nambessan | చివరి సన్నివేశం వరకు ఉత్కంఠను పంచుతుంది : రమ్య నంబీసన్
Remya Nambeesan
2/18
Ramya Nambessan | ‘నా కెరీర్‌లో ఇంత వరకు ఇలాంటి ఇంటెన్స్, సీరియస్ పాత్రను చేయలేదు.
3/18
ఓ లేడీ జర్నలిస్ట్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది చక్కగా చూపించారు.
4/18
‘దయా’ (Dayaa) అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది’ అన్నారు రమ్య నంబీసన్ (Ramya Nambessan). ఆమె నటించిన తాజా వెబ్‌సీరిస్ ‘దయా’ (Dayaa).
5/18
జేడీ చక్రవర్తి (JD Chakravarthy), ఈషారెబ్బా (Eesha Rebba), కమల్ కామరాజ్ (Kamal Kamaraju) ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సిరీస్ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
6/18
ఈ సందర్భంగా రమ్య నంబీసన్ (Ramya Nambessan) మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ ‘ ఈ కథ వినగానే షాక్ అయ్యాను.
7/18
ఈ సిరీస్‌లో ప్రతీ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చివరి సన్నివేశం వరకు ప్రేక్షకులకు ఎంతో ఉత్కంఠను పంచుతుంది.
8/18
ఈ సిరీస్‌లో ప్రతీ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చివరి సన్నివేశం వరకు ప్రేక్షకులకు ఎంతో ఉత్కంఠను పంచుతుంది.
9/18
‘దయా’ (Dayaa)ను చూస్తే ఖచ్చితంగా థ్రిల్ల్ అవుతారు. ‘పుష్ప’ (Pushpa) సినిమా కోసం మలయాళంలో ‘ఊ అంటావా’ అనే పాట పాడాను.
10/18
ఆ పాట అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. ఓటీటీ అనే ఫ్లాట్‌ఫామ్ రావడం వల్ల చాలా మంది నటీనటులకు అవకాశాలు పెరిగాయి.