HomeActressMalvika Nair At Annimanchi Sakunamule Movie Interview
Malvika Nair | సక్సెస్ కంటే అదే ముఖ్యమని భావిస్తా : మాళవిక నాయర్
Malvika Nair
2/20
Malvika Nair | ‘ఇప్పటివరకు నేను సున్నితమైన పాత్రల్లోనే కనిపించాను. కానీ ‘అన్నీ మంచి శకునములే’ (Annimanchi Sakunamule) చిత్రంలో మాత్రం చాలా భిన్నమైన రోల్‌లో కనిపిస్తాను’ అని చెప్పింది మాళవిక నాయర్ (Malvika Nair).
3/20
ఆమె సంతోష్‌శోభన్ (Santosh Sobhan) సరసన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంకదత్ (Priyanka Dutt) నిర్మాత. మే 18న విడుదలకానుంది.
4/20
ఈ సందర్భంగా మాళవిక నాయర్ (Malvika Nair) మాట్లాడుతూ ‘ఈ సినిమాలో స్వతంత్ర భావాలు కలిగిన యువతి పాత్రలో కనిపిస్తా.
5/20
మనసులో ఏదీ దాచుకోకుండా నిజాయితీగా అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తాను. నా వ్యక్తిత్వానికి దగ్గరగా కనిపించే పాత్ర ఇది.
6/20
దర్శకురాలు నందిని రెడ్డి రెండేళ్ల క్రితమే ఈ కథ చెప్పారు. అద్భుతంగా అనిపించిందని మాళవిక నాయర్ (Malvika Nair) చెప్పారు.
7/20
ఈ కథ ఎక్కువ భాగం హిల్‌స్టేషన్ నేపథ్యంలో సాగుతుంది. సినిమా జయాపజయాల గురించి నేను ఎక్కువగా ఆలోచించను.
8/20
కథను ఎంచుకోవడం, నటించడం మాత్రమే నా చేతిలో ఉంటుంది. మిగతా ఏ విషయాల్ని అంతగా పట్టించుకోను అని మాళవిక నాయర్ (Malvika Nair) అన్నారు.
9/20
వృత్తిపరంగా ప్రతీ విషయంలో నిజాయితీగా ఉంటాను. సక్సెస్ కంటే అదే ముఖ్యమని భావిస్తా అని మాళవిక నాయర్ (Malvika Nair) చెప్పారు.
10/20
ప్రస్తుతం ‘డెవిల్’ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నా. భవిష్యత్తులో యాక్షన్ సినిమా చేయాలనుంది’ అని చెప్పింది.
11/20
Malvika Nair At Annimanchi Sakunamule Movie Interview
12/20
Malvika Nair At Annimanchi Sakunamule Movie Interview
13/20
Malvika Nair At Annimanchi Sakunamule Movie Interview
14/20
Malvika Nair At Annimanchi Sakunamule Movie Interview
15/20
Malvika Nair At Annimanchi Sakunamule Movie Interview
16/20
Malvika Nair At Annimanchi Sakunamule Movie Interview
17/20
Malvika Nair At Annimanchi Sakunamule Movie Interview
18/20
Malvika Nair At Annimanchi Sakunamule Movie Interview
19/20
Malvika Nair At Annimanchi Sakunamule Movie Interview
20/20
Malvika Nair At Annimanchi Sakunamule Movie Interview