ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ (Sri Sridevi Productions) పతాకంపై రమేష్ తేజావత్ (Ramesh Tejavath), ప్రకాష్ తేజావత్ (Prakash Tejavath) నిర్మిస్తున్నారు. రామ్ భీమన దర్శకుడు.
4/37
ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ భీమన (Rom Bhimana) మాట్లాడుతూ…‘మంచి కథ, కథకు తగిన సాంకేతిక నిపుణులు కుదిరారు.
5/37
రాజ్ తరుణ్ (Raj Tarun)కు బాగా సరిపోయే చిత్రమిది. పాన్ ఇండియా (Pan India) ఆర్టిస్టులను తీసుకుంటున్నాం.
6/37
మేము మరిన్ని చిత్రాలు తీసేందుకు ఈ సినిమా పునాది వేస్తుందని ఆశిస్తున్నాం. జూన్ 1వ తేదీ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం.
7/37
హైదరాబాద్‌తో (Hyderabad) పాటు రాజమండ్రి (Rajahmundry), కేరళ (Kerala), విదేశాల్లో చిత్రీకరణ జరుపుతాం’ అన్నారు.
8/37
నిర్మాత రమేష్ తేజావత్ (Ramesh Tejavath) మాట్లాడుతూ..‘ఇప్పటిదాకా తెలుగు తెరపై రాని కథ ఇది. అందుకే మా సంస్థలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం.
9/37
ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఆకట్టుకుంటాయి’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : పీజీ విందా, సంగీతం : గోపీసుందర్.