HomeActressGeethika Tiwary At Ahimsa Movie Interview Photos
Geethika Tiwary | ఆయన సినిమా ద్వారా లాంచ్ కావడం నా అదృష్టం : గీతికా తివారి
Geethika Tiwary
2/36
Geethika Tiwary | ‘ఒకే తరహా సినిమాలకు పరిమితం కాకుండా, అన్ని రకాల సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు సాధించాలనేది నా లక్ష్యం’ అంటోంది కథానాయిక గీతికా తివారి (Geethika Tiwary).
3/36
కథానాయిక గీతికా తివారి (Geethika Tiwary) తెలుగులో నటిస్తున్న తొలిచిత్రం ‘అహింస’ (Ahimsa).
4/36
దర్శకుడు తేజ (Teja) రూపొందిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు (Suresh Babu) తనయుడు అభిరామ్ (Abhiram Daggubati) హీరోగా పరిచయమవుతున్నాడు.
5/36
హీరోయిన్ గీతికా తివారి (Geethika Tiwary) నటించిన ‘అహింస’ (Ahimsa) చిత్రం జూన్ 2న విడుదలకానుంది.
6/36
ఈ సందర్భంగా హీరోయిన్ గీతికా తివారి (Geethika Tiwary) మాట్లాడుతూ ‘మాది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్.
7/36
నాకు టాలీవుడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. దర్శకుడు తేజ (Teja) అడిషన్స్ చేసి నన్ను సెలెక్ట్ చేశారు. తేజ (Teja) ది లక్కీ హ్యాండ్.
8/36
ఆయన సినిమా ద్వారా లాంచ్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో నా పాత్ర పేరు అహల్య.
9/36
అమాయకత్వం నుంచి స్ట్రాంగ్ అండ్ పవర్‌ఫుల్‌గా ఎదిగిన పాత్ర. తనకి ప్రేమపై నమ్మకం వుంటుంది.
10/36
కుటుంబం, కల్చర్, నేచర్‌తో ఈ సినిమా కనెక్ట్ అయి వుంటుంది. అహింస, ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫిల్మ్.
11/36
తప్పకుండా తెలుగులో ఈ చిత్రం ద్వారా మంచి కథానాయికగా పేరు వస్తుందనే నమ్మకం వుంది’ అని చెప్పింది.