సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్ స్టార్ (Disney + Hotstar) తెలుగు వెబ్ సిరీస్ యాంగర్ టేల్స్ (Anger Tales)లో మెరిసింది బిందుమాధవి (Bindu Madhavi). ( Photos : Instagram )
4/23
వన్ ఆఫ్ ది లీడ్ రోల్‌లో నటించిన ఈ వెబ్ సిరీస్‌లో బిందుమాధవి (Bindu Madhavi) పాత్రకు మంచి స్పందన వచ్చింది. ( Photos : Instagram )
5/23
ఈ వెబ్ సిరీస్ తర్వాత బిందుమాధవి (Bindu Madhavi) నెట్టింట చురుకుగా మారిపోయింది. బిందుమాధవి (Bindu Madhavi) ట్రెండీ ఫొటోషూట్ (Photos Shoot)తో అందరినీ పలుకరిస్తోంది. ( Photos : Instagram )
6/23
బిందు మాధవి (Bindu Madhavi) తనలోని గ్లామర్ డోస్‌ను హైలైట్ చేస్తూ ప్రత్యేకంగా రూపొందించబడిన సూట్‌లో స్టైలిష్ అప్పీల్‌లా మెరిసిపోతుంది. ( Photos : Instagram )
7/23
నటనకు ఎక్కువగా స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని తాజా లుక్‌తో చెప్పకనే చెబుతోంది బిందు మాధవి (Bindu Madhavi). ( Photos : Instagram )
8/23
మరి తెలుగు దర్శకనిర్మాతలు ఈ భామకు సరిపోయే పాత్రలు, స్క్రిప్ట్‌లను రెడీ చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. ( Photos : Instagram )
9/23
ప్రస్తుతం ఈ బ్యూటీ నాలుగు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులకు సంతకం చేయగా.. ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో వీటి గురించి క్లారిటీ రానుంది. ( Photos : Instagram )
10/23
బిందు మాధవి (Bindu Madhavi) తెలుగులో నాని (Nani)తో కలిసి చివరిసారిగా పిల్ల జమీందార్ (Pilla Zamindar) సినిమాలో నటించింది. ( Photos : Instagram )
11/23
మళ్లీ 12 ఏండ్ల తర్వాత యాంగర్ టేల్స్ (Anger Tales)లో మెరిసింది. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తోంది. ( Photos : Instagram )