HomeActorsSantosh Sobhan At Prem Kumar Movie Interview
Santosh Sobhan | ఒకవేళ పెళ్లి చేసుకుంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా : సంతోశ్ శోభన్
Santosh Sobhan
2/15
Santosh Shoban | సంతోష్‌శోభన్ (Santosh Shoban) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రేమ్‌కుమార్’ (Prem Kumar).
3/15
అభిషేక్ మహర్షి (Abhishek Maharshi) దర్శకుడు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివప్రసాద్ పన్నీరు నిర్మించారు.
4/15
నేడు విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ (Santosh Shoban) పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘కొన్ని తెలుగు సినిమాల క్లైమాక్స్‌లో పీటల మీద ఆగిపోయే పెళ్లిళ్లను చూపిస్తుంటారు.
5/15
అందులో చివరగా హీరో వచ్చి హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లికొడుకు పరిస్థితి గురించి ఎవరూ ఆలోచించరు.
6/15
అతని కోణంలో రాసుకున్న కథే ఇది. తెలుగు సినిమాలో ఇప్పటివరకు రానటువంటి సరికొత్త కథ అని చెప్పొచ్చు.
7/15
కెరీర్‌పరంగా ఇప్పటివరకు నాకు థియేట్రికల్ సక్సెస్ రాలేదు. అయితే ఈ సినిమా ఆ లోటును తీర్చుతుందని భావిస్తున్నా.
8/15
నాకు పెళ్లిబట్టలు చూస్తేనే డిప్రెషన్ వస్తుంది. పెళ్లి తతంగానికి దూరంగా ఉంటే మంచిదనిపిస్తుంది.
9/15
ఒకవేళ పెళ్లి చేసుకుంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా.
10/15
యూవీ క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో నా తదుపరి చిత్రాలను చేయబోతున్నా’ అన్నారు.