Brahmaji | ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ (Mr.Pregnant) సినిమా షూటింగ్ సమయంలో నిర్మాత అప్పిరెడ్డి (Appi Reddy) ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ (Slumdog Husband) కాన్సెప్ట్ గురించి చెప్పాడు.
3/25
వినగానే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. ఇందులో లాయర్ పాత్రను మీరే చేయాలని అన్నారు.
4/25
ఆ తరువాత కథ మా అబ్బాయికి కూడా నచ్చడంతో ఈ సినిమాలో హీరోగా నటించాడు’ అన్నారు నటుడు బ్రహ్మాజీ (Brahmaji).
5/25
నటుడు బ్రహ్మాజీ (Brahmaji) నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ (Slumdog Husband).
6/25
బ్రహ్మాజీ (Brahmaji) తనయుడు సంజయ్‌రావు (Sanjay Rao) హీరోగా నటించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
7/25
ఈ సందర్బంగా బ్రహ్మాజీ (Brahmaji) గురువారం విలేకరులతో ముచ్చటించారు.
8/25
ఆయన మాట్లాడుతూ ‘సాధారణంగా నాకు కొత్త పాత్రలు రావు.
9/25
ఎందుకంటే నేను ఆల్‌రెడీ రకరకాల పాత్రలు చేసి ఉన్నాను.
10/25
కానీ ఇందులో మాత్రం నిజంగానే ఓ కొత్త పాత్ర దొరికింది. ఓల్డ్‌సిటీలో ఉంటే లాయర్ పాత్ర నాది.
11/25
ఉర్దూ, తెలుగు మిక్స్ చేసి మాట్లాడుతాను. విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా ఇందులో కనిపిస్తాను.
12/25
సంజయ్ డాగ్ లవర్ కావడంతో కాన్సెప్ట్‌కు ఈజీగా కనెక్ట్ అయ్యాడు. పైగా ఇది చాలా కొత్త కాన్సెప్ట్.
13/25
మేము ఇంట్లో సినిమాల గురించి తక్కువ మాట్లాడుతుంటాం.
14/25
కానీ ఏదైనా కొత్తగా ప్రయత్నించమని మాత్రం చెబుతుంటాను.
15/25
డిఫరెంట్ కాన్సెప్ట్‌లు ఎంచుకోమని చెబుతాను’ అన్నారు.