57 పసుపు వజ్రాలు, 76 అరుదైన రత్నాలు పొదిగిన ఈ చేతి గడియారం ధర అక్షరాలా 164 కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అతి ఖరీదైన రిస్ట్ వాచీలలో ఇదొకటి. అమెరికా జువెలరీ వాచ్ కంపెనీ జాకబ్ అండ్ కో తయారు చేసింది.