జీడిపప్పుతో హార్మోన్ల చికిత్స
మనం ఇష్టంగా తినే జీడిపప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, పోషకాలు ఉంటాయని తెలిసిందే. ఆడవాళ్లలో అనేక అనారోగ్యాలకు కారణమయ్యే హార్మోన్ల అసమతౌల్యాన్ని కూడా ఇవి తగ్గిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. జీడిపప్పులో ఉండే అనకార్డిక్ యాసిడ్ అధిక ఈస్రోజెన్ స్థాయుల్ని నియంత్రిస్తుంది.
మనం ఇష్టంగా తినే జీడిపప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, పోషకాలు ఉంటాయని తెలిసిందే. ఆడవాళ్లలో అనేక అనారోగ్యాలకు కారణమయ్యే హార్మోన్ల అసమతౌల్యాన్ని కూడా ఇవి తగ్గిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. జీడిపప్పులో ఉండే అనకార్డిక్ యాసిడ్ అధిక ఈస్రోజెన్ స్థాయుల్ని నియంత్రిస్తుంది. ఈస్ట్రోజెన్ అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఒక కీలక హార్మోన్.
అయితే ఇటీవల జీవనశైలి కారణంగా దీని ఉత్పత్తి అధికం అవుతున్నది. ఫలితంగా పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, బరువు పెరగడం, గర్భాశయంలో కణితులు ఏర్పడటం, నెలసరిలో హెచ్చుతగ్గులు, అధిక రక్తస్రావంలాంటి రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. గుప్పెడు జీడిపప్పులో దాదాపు 20 మిల్లీ గ్రాముల అనకార్డిక్ ఆమ్లం ఉంటుంది. తరచూ వీటిని తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యాన్ని తగ్గించుకోవచ్చన్నమాట!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

