గణేశ్ ఫ్యాన్స్ అసోసియేషన్

అభిమానుల వెండితెర దేవుళ్లు సినిమా తారలు. ఆ తెర వేల్పులకూ ఓ ఇలవేల్పు ఉంటాడు. చాలా సందర్భాల్లో ఆ దేవుడు వినాయకుడే అయి ఉంటాడు. బాలీవుడ్ బృందానికైతే.. ముంబయిలోని గణేశ్ టెంపుల్ నిత్య దర్శనీయ స్థలం. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, రేఖ.. తారా భక్తగణం జాబితా పెద్దదే. ‘ఈసారి నేను ఇంట్లోనే మట్టి గణపతిని తయారు చేసుకొంటాను. బాల్కనీలో నిమజ్జనం చేస్తాను’ అని సోనాలీ బెంద్రే ఇప్పటికే ప్రకటించింది. ‘ఎకో’దంత ముపాస్మహే.. పర్యావరణ గణపతికి పూజలు చేయమని చెబుతూ కొందరు తారలు పిలుపునిచ్చారు కూడా. చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, సోనూసూద్, అల్లు అర్జున్, నాని, శర్వానంద్, నితిన్… తదితరులు చాలా సందర్భాల్లో గణపతి పట్ల తమ భక్తిని వివరించారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పండగ విశేషాలనూ పంచుకొన్నారు.


Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

