హల్దీదూద్ ఎప్పుడు తాగాలి?
ఆరోగ్యానికి పసుపు పాలు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. పాలు, పసుపు, నల్ల మిరియాలు, అల్లం, దాల్చిన చెకతో తయారు చేసిన హల్దీ దూద్ ఏ కాలానికైనా అనువైన పానీయమే! ఇందులో ఆరోగ్యానికి సాయపడే యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి మైక్రోబయల్ లక్షణాలు ఉండటంతో మన శరీరానికి కావాల్సిన వెచ్చదనం లభిస్తుంది.
ఆరోగ్యానికి పసుపు పాలు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. పాలు, పసుపు, నల్ల మిరియాలు, అల్లం, దాల్చిన చెకతో తయారు చేసిన హల్దీ దూద్ ఏ కాలానికైనా అనువైన పానీయమే! ఇందులో ఆరోగ్యానికి సాయపడే యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి మైక్రోబయల్ లక్షణాలు ఉండటంతో మన శరీరానికి కావాల్సిన వెచ్చదనం లభిస్తుంది.
సాధారణ జలుబు, ఫ్లూతో బాధపడేవారికి… కీళ్ల నొప్పులు, కండరాల సమస్యతో ఇబ్బందిపడే వృద్ధులకు హల్దీ దూద్ ఉపశమనం కలిగిస్తుంది. అయితే చాలామంది నిద్రపోయే ముందు పసుపు పాలు తాగుతుంటారు. అలా చేయడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అధిక కేలరీలు ఉండే హల్దీ దూద్ తాగి పడుకుంటే జీర్ణవ్యవస్థకు అంతరాయం ఏర్పడుతుందట. పాలు తాగిన వెంటనే పడుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలూ తలెత్తుతాయి.
రాత్రి భోజనం కడుపు నిండుగా తిన్నతర్వాత పాలు తాగడం వల్ల ఉబ్బరం పెరుగుతుంది. వీలైతే రాత్రి భోజనానికి ముందు పాలు తాగడం మంచిది. దీనివల్ల ఆహారాన్ని కూడా మితంగా తీసుకున్నవాళ్లమవుతాం. భోజనం తర్వాత వెంటనే పాలు తాగకుండా కనీసం ఒకటి రెండు గంటల తర్వాత వెచ్చని పసుపు పాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇందులో చకెరను నివారించడం ఎంతో ముఖ్యం. అప్పుడే జీర్ణక్రియపై ఒత్తిడి తగ్గుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

