చిన్న బ్రూచ్ పెద్ద స్టైల్
ఒకప్పుడు చీర కొంగును అందంగా నిలబెట్టేందుకు వాడిన బ్రూచ్ ఇప్పుడు ఫ్యాషన్‌లో మళ్లీ మెరుస్తున్నది. అయితే ఈసారి దాని స్థానం కొంగుకే పరిమితం కాదు. నయా ఫ్యాషన్‌లో బ్రూచ్‌లు కొత్త రూపాల్లో కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు చీర కొంగును అందంగా నిలబెట్టేందుకు వాడిన బ్రూచ్ ఇప్పుడు ఫ్యాషన్‌లో మళ్లీ మెరుస్తున్నది. అయితే ఈసారి దాని స్థానం కొంగుకే పరిమితం కాదు. నయా ఫ్యాషన్‌లో బ్రూచ్‌లు కొత్త రూపాల్లో కనిపిస్తున్నాయి. చొక్కా కాలర్, జాకెట్ పైభాగం, స్కార్ఫ్ ముడి, కోట్ లేదా చీర అంచుపై ఒక్క బ్రూచ్ చాలు… సాధారణ దుస్తులకూ ప్రత్యేకత వస్తుంది. పూల ఆకారాలు, ముత్యాల అలంకరణలు, పాతకాలపు నగల స్ఫూర్తితో రూపొందిన నమూనాలకు ఆదరణ పెరుగుతున్నది.
ఇందులో మరో ఆసక్తికరమైన మార్పు… ఒకటికి బదులు రెండు, మూడు చిన్న బ్రూచ్లని కలిపి ధరించడం. పాత నగల్లోని చిన్న అలంకరణలను కూడా ఇలా కొత్తగా ఉపయోగించుకోవచ్చు. సాధారణ కుర్తాకు రంగురంగుల బ్రూచ్, చీరకు సంప్రదాయ నమూనా, జాకెట్‌కు పెద్ద ఆకర్షణీయమైన బ్రూచ్ ఎంచుకుంటే లుక్ మారిపోతుంది. దుస్తులు మార్చకుండానే కొత్త రూపాన్ని ఇచ్చే ఈ చిన్న అలంకరణ… ఈ సీజన్లో పర్సనల్ ైస్టెలింగ్కి పెద్ద గుర్తుగా మారుతున్నది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- brooch
- fashion
- life style
- saree
RELATED ARTICLES
తాజా వార్తలు
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

