మొదటి బహుమతి – రూ. 50,000
ఇబ్లీస్ : హుమాయున్ సంఘీర్
ద్వితీయ బహుమతులు – రూ॥ 25,000
అడవి పువ్వు : కిరణ్ విభావరి
ఇసప్పురుగు : డా॥ మద్దెర్ల రమేశ్
తృతీయ బహుమతులు – రూ॥ 10,000
వలస కలలు : అత్రిపత్రి ధర్మశాంతి ప్రభాకర్‌రావు
ముసురు : స్ఫూర్తి కందివనం
ఏలి ఏలి లామా సబక్తానీ : సుగుణ రావు
ప్రత్యేక బహుమతులు
అతడి నుంచి ఆమె దాక : వేణు మరీదు
కాటుక పూల బతుకమ్మ : చందు తులసి
గెట్వెల్ సూన్ : త్రివిక్రమ్
బుచ్చయ్య బతుకు మర్మం : పసునూరి రవీందర్
బహురూపులది : మొగలి అనిల్‌కుమార్ రెడ్డి
పిల్లి : దృడం పవన్ కుమార్
అరికతలు : హెరిగినేని హనుమంతరావు
పిండ ప్రదానం : తిరుమలశ్రీ
అతిథులు : కామరాజుగడ్డ వాసవదత్త రమణ
పానం తీసిన పైసలు : రంగన సుదర్శనం
రూ॥ 5,000 బహుమతులు
సంకెళ్లు : సలీం
కట్రాల్లు : జనపాల శంకరయ్య
మరో ప్రేమకావ్యం : సయ్యద్ గఫార్
బతుకును అమ్ముడు సావును కొనుడు : రవితేజ సిరిపురం
నిశ్శబ్ద గీతం : పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మ
నీలాగే నేను : కె.వి.ఎస్. వర్మ
రూ॥ 3,000 బహుమతులు
పితరులు : అయోధ్యారెడ్డి
శివోహం : శైలజా మిత్ర
వేగుచుక్క : జాస్తి రమాదేవి
మెహర్ : నెల్లుట్ల రమాదేవి
మళ్లీ రెక్కలొచ్చిన పక్షులు : దుడ్డమూరి సౌందర్యతేజ
మెడతలుగు : వెంకటరెడ్డి
గుండెచాటు జ్ఞాపకం : ఎస్.వి.కృష్ణ
ప్రయాణం : సత్యాజీ
డెచ్చా : కె.వి.నరేందర్
జీవన సాఫల్యత : గాజోజు నాగభూషణం
శిథిల సంధ్యలో చిరుదీపం : గంగుల నర్సింహారెడ్డి
లక్కీ సిటీపార్లర్ : మహ్మద్ అబ్దుల్లా
తెలింగాణం : మత్తి భానుమూర్తి
కల్లోలిత : జొన్నవిత్తుల శ్రీరామమూర్తి
భూమిని వీడని పాదాలు : బి.వి.రమణమూర్తి
కొత్తమోకు : కూతురు రాంరెడ్డి
రూ॥ 2,000 బహుమతులు
బుడబుక్క : వేముగంటి శుక్తిమతి
చేదుపాట : చంద్రశేఖర్ ఆజాద్
కంచె : టి.శ్రీదేవి
ఆలంబన : ఎస్.వి.కె. సంహిత నాయుడు
అబ్బాజాన్ : శరత్ చంద్ర
రథయాత్ర : వడాలి రాధాకృష్ణ
ఒకరికి ఒకరు : సింగీతం ఘటికాచలరావు
సంకల్పం : కె.రాజేశ్వరి
చూపు తగ్గిన మనిషి : రాయపాటి హైమావతి
కెరటం : కడెం లక్ష్మీప్రశాంతి
ఘటన : తులసి బాలకృష్ణ
పొట్టిగుట్టలు : ఆర్.సి.కృష్ణస్వామిరాజు
కోర్టు నోటీస్ : ఎల్.శాంతి
ఫెసిటైడ్ : ఎనుగంటి వేణుగోపాల్
బొందలగడ్డ : చింతకింది శివశంకర్
గండికోట పతనం : తెన్నేటి శ్యామకృష్ణ
చదువు : డా॥ దిలావర్
కరుణించిన మరణం : పురిమళ్ల సునంద
మట్టివాసన : సౌందర్యతేజ కోర
బతుకు జీవుడు : టి.ఎస్.ఏ. కృష్ణమూర్తి
తూర్పు సింధూరాలు : మణి వడ్లమాని
పైచేయి : సింహప్రసాద్
డప్పుల దరువు : సాయిప్రియ భట్టు
గునుగుపువ్వు : ఎమ్.రామకృష్ణ
బ్లైండ్ ఫోల్డ్ : కొల్లూరి ప్రసాదరావు
అంతిమ కాలుష్యయాత్ర : గోవర్ధన్ రెడ్డి
విశిష్ట కథకుల గుర్తింపు
గాదెల పండుగ : శిరంశెట్టి కాంతారావు
ప్రసవం ఓ ప్రణవం : డా॥ శ్రీదేవి శ్రీకాంత్
చిత్తరువుల చిత్రాలు : టి.సంపత్ కుమార్
నైతికానైతికం : ఉమామహేశ్ ఆచాళ్ల
మహాప్రస్థానం : రావుల పుల్లాచారి
మూడు స్తంభాలాట : బి.నర్సన్