ప్రొటీన్‌కు ప్లేస్ ఇవ్వండి..
నేడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న, ఎక్కువ సెర్చ్ చేస్తున్న పదాల్లో ప్రొటీన్ అగ్రభాగాన ఉంటున్నది. మజిల్ బిల్డింగ్, శక్తి సంగ్రహణ కంటే కూడా ఈ పదమే ఎక్కువ పాపులర్ అంటే నమ్ముతారా? శరీరాన్ని బాగు చేయడమే కాదు మెటబాలిక్ ప్రక్రియకు, రోగనిరోధక శక్తిలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రొటీన్.
నేడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న, ఎక్కువ సెర్చ్ చేస్తున్న పదాల్లో ప్రొటీన్ అగ్రభాగాన ఉంటున్నది. మజిల్ బిల్డింగ్, శక్తి సంగ్రహణ కంటే కూడా ఈ పదమే ఎక్కువ పాపులర్ అంటే నమ్ముతారా? శరీరాన్ని బాగు చేయడమే కాదు మెటబాలిక్ ప్రక్రియకు, రోగనిరోధక శక్తిలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రొటీన్. ఇన్ని లాభాలున్నాయనే ప్రొటీన్‌ను ఎక్కువ మంది ఖరీదు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇది సంపన్నులకు మాత్రమేనా? సామాన్యులకు కూడా ఈ లాభాలు చేకూరే అవకాశం లేకపోలేదు.
పప్పులు, వేయించిన శనగలు, మొలకెత్తిన విత్తనాల్లో పుష్కలంగా ప్రొటీన్ దొరుకుతుంది. పాలు తీసుకుంటే క్యాల్షియంతోపాటు ప్రొటీన్ వస్తుంది. పెరుగుతో మంచి బ్యాక్టీరియా అందుతుంది. అలానే కేవలం గోధుమ పిండికి బదులుగా రాగి, శనగ, సోయాబీన్స్ కలిపిన మల్టీగ్రెయిన్ గోధుమపిండిని ఉపయోగించండి. పల్లీలు, బాదం, నువ్వులు, ఫ్లాక్సీడ్స్, గుమ్మడి గింజలను సలాడ్స్‌లో, ఓట్స్‌లో చేర్చి తీసుకోండి. ఇక మాంసాహారులు గుడ్లు, చికెన్, చేపలు, సోయా ఉత్పత్తులు రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడంతో అందుబాటు ధరలో ఉండే అధిక ప్రొటీన్‌ను పొందవచ్చు. ప్లేట్లో ప్రొటీన్ రిచ్ ఫుడ్‌ని చేర్చుకోవడం వల్ల కావాల్సిన శక్తి లభిస్తుంది. దాంతోపాటు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీనివల్ల చిరుతిళ్ల గొడవ ఉండదు. మరెందుకు ఆలస్యం మీ డైట్లో తగినంత ప్రొటీన్ ఉండేలా ప్రణాళికలు అమలు చేయండి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

