ఎర్ర ఉల్లిగడ్డల నూనెతో ఇలా చేస్తే కొత్త వెంట్రుకలు పుడతాయా? ఉన్నవి ఊడుతాయా?
Onion Oil for Hair | ఎర్ర ఉల్లిగడ్డల నుంచి తీసిన నూనె కురుల ఆరోగ్యానికి సాయపడుతుందని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. ఉల్లిలో జుట్టుకు పనికొచ్చే విటమిన్-సి, విటమిన్- బి6, ఐరన్, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియంలాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాబట్టే, తలభాగంలో రక్తప్రసరణ బాగా జరిగేందుకు, కుదుళ్లను దృఢంగా చేసేందుకూ రెడ్ ఆనియన్ ఆయిల్ సహకరిస్తుంది.
ఇందులో అధిక మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును ఒత్తుగా చేస్తాయి. ఈ నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు బ్యాక్టీరియాను తగ్గించి చుండ్రును నివారిస్తాయి. ఈ తైలం మంచి కండిషనర్గా ఉపయోగపడుతుంది. ఈ నూనెలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు జుట్టు తెల్లబడకుండా నిలువరిస్తాయి. కొత్త వెంట్రుకలు పెరిగేందుకు సాయపడతాయి. ఇందులోని సల్ఫర్ వెంట్రుకలు చిట్లకుండా కాపాడుతుంది. కాస్త వాసన వస్తుందన్న పరిమితిని పక్కన పెడితే, ఎర్ర ఉల్లిగడ్డనూనె శిరోజాలకు సిరిలాంటిదే.
Read More :
“Hair fall | ఆకుకూరలు తింటే జుట్టు ఊడటం తగ్గుతుందా?”
Hair Fall | రోజూ ఈ నూనె వాడితే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతాయి”
“Hair fall | రోజూ ఈ గింజలు తింటే మీ జుట్టు పట్టులా దృఢంగా అవుతుంది !!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

