Hair fall | ఆకుకూరలు తింటే జుట్టు ఊడటం తగ్గుతుందా?
Hair fall | కేశాల ఆరోగ్యానికి కావలసిన పోషకాలన్నీ ఆకుకూరల్లో ఉన్నాయి. ఆకుపచ్చని కూరల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు.. ఫ్రీ రాడికల్స్ను తటస్థంగా ఉంచుతాయి. దీంతో వెంట్రుకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. జుట్టు ఊడిపోవడం, చిట్లిపోవడం లాంటి సమస్యలు ఉండవు.
ఆకుకూరల్లోని బి-విటమిన్ల వల్ల అకాల నెరపు ఉండదు. ఈ ప్రయోజనాలన్నీ లభించాలంటే రోజూ కనీసం అరకప్పు పరిమాణంలో ఆకుకూరలు తీసుకోవాలి. జుట్టు సమస్యలకు వాతావరణ కాలుష్యం కూడా ఓ కారణమే. పచ్చని కూరల్లోని పోషకాలు కేశాలపై కాలుష్య ప్రభావాన్ని నామమాత్రం చేస్తాయని కూడా తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
Read More :
Hair Fall | రోజూ ఈ నూనె వాడితే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతాయి”
Hairfall | తలస్నానం చేస్తున్నారా? ఇలా చేస్తే జుట్టు రాలిపోవడం ఖాయం !!”
“జుట్టుకే కాదు కొబ్బరి నూనెతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా”
Hair fall | జుట్టు ఎక్కువగా రాలిపోతున్నదా.. ఈ టిప్స్ మీకోసమే !!”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

