కుటుంబానికే ‘న్యాయం’

ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో అతి తక్కువమంది మహిళలు ఉన్నారు. న్యాయమూర్తుల హోదాలో అయితే, వేళ్లమీద లెక్కబెట్టవచ్చు. దీనికి కారణం ఏమిటి? ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డె చేసిన వ్యాఖ్యలు త్యాగమూర్తులైన స్త్రీలు కుటుంబం కోసం న్యాయమూర్తి హోదానూ వదులుకుంటున్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. “మా పిల్లలు టెన్త్లో ఉన్నారు, ఇంటర్లో ఉన్నారు. వాళ్లను చదివించాల్సిన బాధ్యత మాదే.. అంటూ కెరీర్ను కాదని కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో అన్ని అర్హతలూ ఉన్నా తీర్పరి స్థానంలో కూర్చోలేకపోతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారాయన. నిజమే, హైకోర్టు న్యాయమూర్తులలో కేవలం పదకొండు శాతమే మహిళలున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

