Home
Zindagi
If You Step Into That Premises You Will Feel Like You Are In The Fairy Hall Of Any Underworld There Are No Jewels That Are Not There
నగల మ్యూజియం.. అక్కడ వేల సంవత్సరాలనాటి డిజైన్లనూ చూడొచ్చు!
ఆ ఆవరణలో కాలుపెడితే.. ఏ ఇంద్రలోకంలోనో దేవకన్యల అలంకరణశాలలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అక్కడలేని ఆభరణాలంటూ ఉండవు. రాణెమ్మల వజ్రాల ముక్కు పుడక నుంచి గిరిజనుల సంప్రదాయ చెవికమ్మల వరకూ.. అద్దాల అరలలో ముద్దొచ్చేలా దర్శనమిస్తాయి.
ఆ ఆవరణలో కాలుపెడితే.. ఏ ఇంద్రలోకంలోనో దేవకన్యల అలంకరణశాలలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అక్కడలేని ఆభరణాలంటూ ఉండవు. రాణెమ్మల వజ్రాల ముక్కు పుడక నుంచి గిరిజనుల సంప్రదాయ చెవికమ్మల వరకూ.. అద్దాల అరలలో ముద్దొచ్చేలా దర్శనమిస్తాయి. వేల సంవత్సరాలనాటి డిజైన్లనూ చూడొచ్చు. దాదాపు ఎనిమిదొందల కళాఖండాలున్నాయి.

దేనికదే ప్రత్యేకం. పింక్‌సిటీ జైపూర్‌లోని ‘ఆమ్రపాలి మ్యూజియం’ ఆభరణాల విజ్ఞాన సర్వస్వం. ఆమ్రపాలి బ్రాండ్ సృష్టికర్తలు రాజీవ్ అరోరా, రాజేశ్ అజ్మీరా ఆలోచనల్లోంచి ప్రాణం పోసుకుందీ సంగ్రహ శాల. రెండు అంతస్తుల భవనంలో.. తొలి అంతస్తులో వెండి ఆభరణాలు కొలువై ఉన్నాయి. రెండో అంతస్తు నిండా స్వర్ణాభరణాలే. ఈ మ్యూజియాన్ని సందర్శిస్తే.. నగల తయారీ పరిణామక్రమాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

