ప్రేమికులు.. దంపతుల్లో చిన్నచిన్న గొడవలు సహజమే! భేదాభిప్రాయాలు రావడం కామనే! అయితే.. అవి జంటల మధ్య గిల్లికజ్జాల్లా ఉంటే ఫర్వాలేదు. కానీ, భాగస్వామిని టార్గెట్ చేసినట్టుగా వేధిస్తే మాత్రం.. ఇబ్బందులు తప్పవు. అలాంటివారి ప్రవర్తన, లక్షణాలు కూడా అసహజంగా ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆ అవలక్షణాలను గుర్తిస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని అంటున్నారు.